నాదు రచన
సిరి కొంగున బంగారమా...
తిరుమలకే సింగారమా...
రాతిలోన ఒదిగిన సజీవమా...
ఖ్యాతిగా మిగిలిన శ్రీనివాసమా... కలియుగ దైవమా...
నాదు తపన
అమ్మా నాన్న పెట్టిన పేరు!
సార్థక నామధేయమా ???
ఎంత సంపాదిస్తున్నా ఏమీ లేనితనమా...
ఎందరు ఉన్నా మనసున ఒంటరితనమా...
దేవేరికై ఎదురుతెన్నులు చూసే భాగ్యమా!!!
ధన్యోస్మి... ధన్యోస్మి...
Srinivasa Raju Datla @ Harivillu.org